<__hrp__ data-ext-id="eanggfilgoajaocelnaflolkadkeghjp"> 42 Days Video Making Skills Challenge with Ai

42 Days Video Making Skills Challenge with Ai

To Learn and Become A Master with Video Making Skills Challenge All Using Ai in 42 Days

Course Summary

ఈ ఛాలెంజ్ కోర్సు వివరాలు ఛాలెంజ్ కాలం: 6 వారాలు కవర్ అవుతాయి 1 వ వారం : పరిచయం మరియు ప్రాథమికాలు** 2 వ వారం : స్క్రిప్టింగ్ మరియు ప్రీ-ప్రొడక్షన్** 3 వ వారం : షూటింగ్ టెక్నిక్స్** 4 వ వారం : ఎడిటింగ్ పోస్ట్-ప్రొడక్షన్** 5 వ వారం : AI ఇన్ఫ్యూజన్** 6 వ వారం : ప్రచారం మరియు మోనిటైజేషన్** ప్రతి వారం ప్రత్యేకంగా ఒక అంశంపై పూర్తి పరిజ్ఞానం పొందటం ద్వారా మీరు వీడియో మేకింగ్ లో దిట్టవుతారు. AI ఛాలెంజ్ అక్టోబర్ 27 న మొదలు పెట్టి డిసెంబర్ 11 తేదీ ముగింపు. ప్రారంభ వేడుకకు, ముగింపు సర్టిఫికెట్స్ ఇవ్వడానికి AI, వీడియో ఇండస్ట్రీ నిపుణులు ఆన్లైన్ లో సమావేశం. వారితో మీకు మెళుకువలు బోధించడం... వారానికి ఒక రోజు మాస్టర్ క్లాసు, ప్రతి మూడు రోజులకు ఒక ఛాలెంజ్ టాస్క్, టాస్క్ లు విశ్లేషణ చేయడానికి నిపుణులతోవారానికి ఒకరోజుపోస్టుమార్టం క్లాసు. ఈ కోర్సులోని అన్ని పాఠాలు విజయవంతంగా పూర్తి చేసినందుకు స్పెషలైజేషన్ సర్టిఫికేట్: -AI తో వీడియో మేకింగ్, ఎడిటింగ్, మరియు మార్కెటింగ్ లో ప్రత్యేక నైపుణ్యం సంపాదించినందుకు ప్రాజెక్ట్ సర్టిఫికేట్: కోర్సు కన్వీనర్ ఆర్గనైజ్ చేసే వర్క్‌షాప్స్ మరియు వెబినార్స్. ఇన్‌స్ట్రక్చర్ లైవ్ ట్యుటోరియల్స్ మరియు Q& A సెషన్స్ ప్రాజెక్ట్ సమర్పణ తర్వాత ఫీడ్‌బ్యాక్ ప్రాసెస్. ప్రాజెక్ట్ సమర్పించిన వెంటనే, కోర్సు ఇన్‌స్ట్రక్చర్ లేదా మెంటర్ ద్వారా ప్రాథమిక అంశాల మీద పరిశీలన: స్క్రిప్ట్, వీడియో నాణ్యత, ఆడియో క్వాలిటీ, AI టూల్స్ వినియోగం జరుగుతుంది. సమూహ సమీక్ష:** - సహ విద్యార్థులు సమర్పించిన ప్రాజెక్టులను చూసి, వారి అభిప్రాయాలను పంచుకోవడం. - ఇతరుల నుండి కొత్త ఆలోచనలు, సలహాలు పొందడం ఇన్‌స్ట్రక్చర్ లేదా ప్రత్యేకంగా నియమించిన నిపుణులు మీ ప్రాజెక్టును లోతుగా విశ్లేషించి, వివరణాత్మక ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. AI తో వీడియో మేకింగ్ ప్రారంభించడానికి అవసరమైన పరికరాలు మరియు సాఫ్ట్వేర్స్ మాస్టర్ క్లాస్ లో వివరణ. అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రతిభా ప్రోత్సాహం ప్రాజెక్ట్ సబ్ మిషన్ లో అన్నిఅంశాలలో టాపర్స్ గా నిలిచిన మొదటిముగ్గురికీ, 4400/-, 2200/-, 1100/- లతో పాటు స్పెషల్ పెర్ఫార్మెన్స్ చూపించిన వారికీ బహుమతులు..

Course Curriculum

Vijay Kumar Kurra

About Vijay Kumar Kurra

Vijay Kumar Kurra is a visionary and one of the most talented audio-visual professionals in the region, with over 38 years of rich experience in video production, studio operations, and training. His career is marked by groundbreaking achievements in studio handling, local news coverage, program design, and production. He has been a guiding force for students and professionals alike, making significant contributions to the audio-visual and media industries.

Highly Recommended Course. Easy to Understand, Informative, Very Well Organized. The Course is Full of Practical and Valuable for Anyone who wants to Enhance their Skills. Really Enjoyed it. Thank you!!

Course Pricing: Actual Price Rs. 19999/-
now we are offering for 2025 new year only with 50% discount Rs. 9999/-

Master Ai Video Making Skills

9999 INR

Enroll Now