మీకు లభించేది (What You Get):
🎯 మీకు అవసరమైన మరియు మీకు అనుకూలమైన AI తరగతుల ఎంపిక
📚 ఆసక్తికరమైన టాపిక్స్‌తో కూడిన AI కోర్సుల పరిచయం
🧠 మీ అభిరుచి, previous శిక్షణ ఆధారంగా స్మార్ట్ రికమెండేషన్‌లు
🗂️ స్పెషలైజ్డ్ శిక్షణ ప్లాన్‌లు – మీరు ఏ స్థాయిలో ఉన్నా సరే
🚀 శిక్షణ, అభ్యాసం, ఆచరణ – మూడు దశల్లో నేర్చుకునే విధానం
Introduction to AI in Video Making, Exploring AI Text Generators, Using 4 Different Yet Free tools, Crafting Engaging Video Scripts, Practical Exercise, Writing Captivating Reel Scripts..
Basics of AI-Powered Voiceovers, Exploring Text-to-Speech Tools, Using 4 Different Free Tools, Matching Voice Tones to Content, Practical Exercise, Generating Voiceovers for Scripts...
Transforming Prompts into Visuals, Exploring AI Video Creation Tools, Editing and Enhancing Videos with AI Tools, Final Touches, Adding Background Music-Text-and Effects, Project Showcase, Create and Edit a Professional Reel...
DEEP PROMPTING TEQNICS WITH TECHNOLOGY BASED PROMPT GUIDE
మీరు ఇకపై వీడియోలు చేయడానికి పెద్ద స్టూడియో అవసరం లేదు!
ఈ AI FUSION 360 Live Training లో, మీరు మీ మొబైల్ లేదా కంప్యూటర్ తోనే ఎలాంటి టెక్నికల్ నేపథ్యం లేకుండా ప్రొఫెషనల్ వీడియోలు ఎలా తయారుచేయాలో నేర్చుకుంటారు.
👉 ఈ శిక్షణ ప్రత్యక్షంగా జూమ్ లేదా ప్రత్యక్ష క్లాసుల్లో జరుగుతుంది
👉 మీరు ప్రతి దశను లైవ్‌గా ప్రాక్టీస్ చేసి, వెంటనే ఫలితాలు చూడగలుగుతారు
👉 మీకు తక్కువ టైం ఉన్నా సరే – సులభమైన దశలవారీ పాఠ్య రూపం
👉 ఏ వయస్సు వారైనా, కోర్సు తెలుగులో జరగడం వలన సులభంగా అర్థం చేసుకోగలుగుతారు.
ఈ కోర్సు ద్వారా మీరు నేర్చుకునే ముఖ్యమైన విషయాలు:
✅ AI Video Tools పరిచయం – Runway, Veo, Pika, Sora లాంటి టూల్స్‌ను ఎలా వాడాలో
✅ కంటెంట్ ప్లానింగ్ & స్క్రిప్ట్ తయారీ
✅ AI తో సులభంగా వీడియో ఎడిటింగ్
✅ సినిమాటిక్ షాట్స్ కోసం ప్రాంప్ట్ వాడకాలు (Prompting Techniques)
✅ శబ్దం, నేపథ్య సంగీతం, వాయిస్‌ఓవర్ తయారీ
✅ రిల్స్, యూట్యూబ్, FB, ఇన్‌స్టాగ్రామ్‌కు ప్రత్యేక వీడియో రూపకల్పన
✅ వీడియో మానిటైజేషన్ – వీడియోల ద్వారా సంపాదన మార్గాలు.
ఈ కోర్సు చివరికి మీరు:
🌟 పూర్తిగా AI ఆధారిత వీడియో సృష్టి నిపుణులు అవుతారు.
🌟 మీ బ్రాండ్, వ్యాపారం లేదా వ్యక్తిగత అవసరాలకు వీడియోలతో ప్రాముఖ్యత పెంచగలుగుతారు.
🌟 క్లయింట్లకు వీడియోలు తయారుచేసి ఆదాయం పొందే స్థాయికి చేరుతారు.
>> CHECK OUR AI COHARTS SAMPLE DEMO WORKS BELOW >>
Basics and Fundamentals of al AI aspects in Content Generation, Images, Visual art, AI videos and other segments of AI